నీటి గుంటల్లో నిశ్శబ్ద హంతకి.. కేరళను వణికిస్తున్న ‘నెగ్లేరియా ఫౌలెరీ’
కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కల్లోలం! నాలుగు నెలల్లోనే 17 మంది మృతి చెందడంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ముక్కు ద్వారా ప్రవేశించి మెదడును తినేసే ఈ ప్రాణాంతక అమీబా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని...