నేటి (జూలై 01)  నుంచి కాళేశ్వరం పంపుల డ్రై రన్

కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2 లోని నంది, ప్యాకేజీ 8 పంప్ హౌస్ లలోని 14 మోటార్లను బుధవారం నుంచి ఈనెల 4 వరకు రోజుకు 15 నిమిషాల చొప్పున డ్రై రన్ చేయనున్నారు. ఇందుకు ట్రాన్స్ కో నుంచి అప్రూవల్ లభించింది.