నేటి (జూలై 01) నుంచే టీజీఎస్పీడీసీఎల్ నెట్‌‌వర్క్ మ్యాపింగ్..

తెలంగాణలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, విద్యుత్ అంతరాయాలను గుర్తించి సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్) బుధవారం నుంచి సమగ్ర విద్యుత్ నెట్‌‌వర్క్ మ్యాపింగ్ డ్రైవ్‌‌ను ప్రారంభించనున్నది