పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ఇన్‌సర్వీస్ కోటాను 30శాతానికి పెంచా లని, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం అలవెన్సును ఇవ్వాలని, గిరిజనమండలాల్లో పనిచేసే వైద్యులకు ఏజెన్సీ అలవెన్సును చెల్లించాలని డిమాండ్‌చేస్తూ పీహెచ్‌సీల వైద్యులు కొద్ది రోజులుగా జరుపుతున్న సమ్మెలో భాగంగా శనివారం చలో విజయవాడ ధర్నాకు జిల్లా నుంచి మెడికల్ ఆఫీసర్లు తరలి వెళ్లారు.