నీట్ పేపర్ లీక్ ఆర్ఎస్ఎస్ పనే..ప్రమాదంలో 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు

నారాయణగూడ/పంజాగుట్ట, వెలుగు: ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ మూలాలు ఉన్న వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నీట్‌‌ పరీక్ష పేపర్‌‌ను లీక్‌‌ చేశారని పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్ ఆరోపించారు. వారి చర్యల వల్ల 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు.