నీట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్.. మొబైల్‌తో గూగుల్‌లో సమాధానాలు వెతికిన విద్యార్థి అరెస్ట్

హైదరాబాద్ శివారులోని అదిబట్ల పరిధిలో జరిగిన నీట్ పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షా కేంద్రంలో ముందుగానే పథకం ప్రకారం మొబైల్ ఫోన్‌ను దాచిపెట్టి, పరీక్ష జరుగుతున్న సమయంలో గూగుల్ ద్వారా సమాధానాలు వెతుకుతూ పట్టుబడిన ఘటన కలకలం రేపింది.