నడిగడ్డ జడ్పీ పీఠం అలంపూర్ వాసులకే!

గద్వాల జడ్పీ పీఠం అలంపూర్ వాసులకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో 33 జడ్పీ చైర్మన్ పోస్టులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 13 జడ్పీటీసీలు ఉండగా, జడ్పీ పీఠాన్ని ఎస్సీకి రిజర్వ్​ చేశారు.