నేడే రెండో విడత ...

రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరుగ నున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగ నుంది. రెండో విడుత ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం కానుండగా, అదే రోజు ఫలి తాలు వెల్లడించి, విజేతలను ప్రకటించనున్నారు.