నేడు స్పీకర్ ఓంబిర్లా పై అవిశ్వాస తీర్మానం : ఎంపీ మల్లు రవి

లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయని కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి తెలిపారు.