నీతూభాయి కోసం ఈగల్ సెర్చ్ ఆపరేషన్...ఐటీ కారిడార్లో 47 మంది గంజాయి కస్టమర్లు అరెస్ట్
గంజాయి పెడ్లర్ నీతూభాయి కోసం ఈగల్ ఫోర్స్ గాలింపు చర్యలు మొదలుపెట్టింది. ఐటీ కారిడార్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఈగల్ ఫోర్స్ బుధవారం సోదాలు నిర్వహించింది.
జూన్ 11, 2026
1