'నేను చేసిన అత్యంత తెలివితక్కువ పని ఇదే..': కంటెంట్ క్రియేషన్ కోసం కోటిన్నర జీతం ఉద్యోగం వదిలేశాడు..

మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి, కంటెంట్ క్రియేషన్‌ కెరీర్‌గా మార్చుకున్న ఒక మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి, ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు వెల్లడించాడు. క్రిస్టియన్ హార్మ్స్ అనే ఈ యువకుడు స్విట్జర్లాండ్‌లో ఏడాదికి $200,000 అంటే సుమారు రూ.1.6 కోట్లకు పైగా జీతం వచ్చే మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని వ....