"నేను జోక్ చేశాను.. బాస్‌లా అథారిటీ చూపించలేదు": జీ7 వైరల్ కామెంట్‌పై ట్రంప్ సంచలన వివరణ

ఫ్రాన్స్‌ వేదికగా జరిగిన అంతర్జాతీయ జీ7 శిఖరాగ్ర సదస్సులో తీవ్ర సంచలనం సృష్టించిన తన ఐ యామ్ ది బాస్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు స్పష్టతనిచ్చారు. ప్రపంచ దేశాల అధినేతలంతా కూర్చున్న హాల్లోకి అడుగు పెడుతూ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్య.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా పెద్దరికంపై పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే ది ఆక్సియోస్ షో ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. తాను అక్కడ ఎవరికీ బాస్‌లా ఆర్డర్లు వేయాలని అనుకోలేదని, కేవలం వాతావరణాన్ని తేలికపరచడానికి సరదాగా జోక్ చేశానని చెప్పుకొచ్చారు.