నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్సీ విజయశాంతి

విజిలెన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా కనీస ప్రమాణాలు పాటించని ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ విజయ శాంతి కోరారు. శనివారం ఆమె ఫేస్​బుక్ లో ఓ పోస్టు చేశారు.