నిర్మల్ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం..బాసరలో నీటమునిగిన పుష్కర ఘాట్లు, శివలింగాలు

నిర్మల్​జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం (సెప్టెంబర్​28) సరస్వతి అమ్మవారి పుణ్య క్షేత్రం అయిన బాసరలో ఉగ్రరూపం దాల్చింది.