నిర్మల్ జిల్లా మామడలో శివాజీ విగ్రహావిష్కరణ

నిర్మల్ ​జిల్లా మామడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శుక్రవారం బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు.