నెలకు రూ.1.44 లక్షల జీతంతో ISROలో టీచర్ జాబ్స్.. మరికొన్ని గంటలే ఛాన్స్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ (SDSC SHAR).. తిరుపతిలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టీజీటీ, ప్రైమరీ టీచర్ ఖాళీలకు అర్హులైన అభ్యర్థులు జూలై 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.1.44 లక్షల వరకు వేతనం అందనుంది..