నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి

జిల్లాలో కురిసిన అధిక వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌ డిమాండ్‌ చేశారు.