నా లైఫ్‌లో ఒక ఇండియన్, ఒక పాకిస్థానీ అత్యంత ముఖ్యులు.. జేడీ వాన్స్ సరదా కామెంట్

తన జీవితంలో భార్య ఉష వాన్స్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అత్యంత ముఖ్యులు అంటూ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌‌గా మారాయి.