పాకిస్తాన్ లో బాంబు పేలుడు..25 మంది మృతి, 30 మందికి గాయాలు

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం (ఫిబ్రవరి 7) భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్‌లోని షెహబజాద్ టౌన్ ప్రాంతం, తర్లై ఇమామ్ దర్గా సమీపంలో శుక్రవారం ప్రార్థనలు ముగిసిన కొద్దిసేపటికే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.