పాకిస్తాన్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ పై ఇజ్రాయెల్ దాడి.. బందీలుగా 24 మంది: హోం మంత్రి

పాకిస్తాన్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇజ్రాయెల్ భారీ డ్రోన్ దాడి చేసింది. ఈ విషయాన్నీ పాకిస్తాన్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ ప్రకటించారు. డ్రోన్ దాడి తర్వాత యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ట్యాంకర్లో ఉన్న 24 మంది పాకిస్తాన్ సిబ్బందిని బందీలుగా చేసుకున్నారని పేర్కొన్నారు......