పాకిస్థాన్‌లో ఘోరం.. పంట చేనులోనే హిందూ రైతును కాల్చి చంపిన భూస్వామి

పాకిస్థాన్‌లోని మైనారిటీ హిందువుల రక్తం మరోసారి సింధ్ గడ్డపై చిమ్మింది. కష్టపడి భూమి సాగు చేస్తూ కౌలు కడుతున్న రైతు అని కూడా చూడకుండా.. సర్ఫరాజ్ నిజామాని అనే భూస్వామి తన అహంకారాన్ని తుపాకీతో ప్రదర్శించాడు. నిరుపేద హిందూ రైతు కైలాష్ కోహ్లీ గుండెల్లోకి బుల్లెట్లను దించి.. ఆ కుటుంబాన్ని అనాథను చేశాడు. ఒక పక్క భారత్‌లో మైనారిటీల హక్కుల గురించి ప్రపంచానికి నీతులు చెప్పే పాకిస్థాన్.. తన సొంత గడ్డపై జరుగుతున్న ఈ కిరాతకాలను మాత్రం ఆపలేకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.