పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై మళ్లీ బాంబు దాడి.. బలూచిస్తాన్‌లో భయాందోళనలు..

మంగళవారం సింధ్-బలూచిస్తాన్ సరిహద్దు సుల్తాన్ కోట్ ప్రాంతంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై భారీ బాంబు దాడి జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ట్రాక్ మీద పెట్టిన ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్(IED) పేలటంతో ప్రమాదం చోటుచేసుకుంది.