పైగా ప్యాలెస్లోకి హెచ్ఎండీఏ ఆఫీస్... 6 నెలల్లో మైత్రీవనం నుంచి తరలింపు

హైదరాబాద్‌సిటీ, వెలుగు: మైత్రీ వనంలో కొనసాగుతున్న హెచ్ఎండీఏ ఆఫీసును ఆరు నెలల్లో పైగా ప్యాలెస్లోకి తరలించనున్నారు. రసూల్‌పురాలోని పైగా ప్యాలెస్2006 వరకూ హుడా ఆఫీసుగా కొనసాగింది. తర్వాత యూఎస్కాన్సులేట్కు కేటాయించారు