పోచంపల్లి కి రూ. 14 కోట్లు రిలీజ్ చేయండి : ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి

పోచంపల్లి హ్యాండ్లూమ్​ పార్క్​ పునరుద్ధరణకు రూ.14 కోట్లు విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్​సింగ్​కు వినతిపత్రం అందించారు. పోచంపల్లి ఇక్కత్​ హ్యాడ్యూమ్​ డెవలప్మెంట్​ స్కీమ్​ కింద ఈ నిధులు విడుదల చేయాలని కోరారు. బ్యాంకు రుణాలు పేరుకొనిపోయి హ్యా