పంజాబ్‌లో యానిమల్ సినిమా తరహా ఘటన.. లా విద్యార్థి గన్‌తో హల్ చల్

పంజాబ్‌లో యానిమల్ సినిమా తరహా ఘటన జరిగింది. సినిమాలో హీరో తన సోదరిని ఏడిపించారని కాలేజీలోకి వెళ్లి కాల్పులు జరుపుతాడు. పంజాబ్ లోనూ ఓ విద్యార్థి అలానే చేశాడు.