పింజరమడుగు చేపల చెరువులో విష ప్రయోగం..! మూడు క్వింటాలకు పైగా చేపలు మృతి

కామేపల్లి, వెలుగు : మండలంలోని పింజరమడుగు గ్రామంలోని చేపల చెరువులో విష ప్రయోగం జరిగి సుమారు మూడు క్వింటాళ్ల చేపలు మృతిచెందాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగినట్లు మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కిన్నెర బాబు