‘పాటిగడ్డ’ రూట్ మ్యాప్ మార్పు హర్షణీయం: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమ
పద్మారావునగర్, వెలుగు: పాటిగడ్డ–రసూల్‌పుర జంక్షన్ ఫ్లైఓవర్ రూట్ మ్యాప్‌లో మార్పులు చేయడం హర్షణీయమని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు