రామగుండంలో విద్యుత్ కేంద్రం పనులు ప్రారంభించాలి.. సీఎంను కోరిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

రామగుండం పట్టణంలో 800 మెగావాట్ల సూపర్​ క్రిటికల్​ పవర్​ప్లాంట్​పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం హైదరాబాద్​లో సీఎంను కలిసి రామగుండంలో పలు అభివృద్ధి పనుల విషయమై ఎమ్మెల్యే విన్నవించారు.