ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ.. ఖమ్మం.. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో అర్జీలు స్వీకరణ

భద్రాద్రికొత్తగూడెం/ కాశీబుగ్గ/ ములుగు/ జనగామ అర్బన్/ భీమదేవరపల్లి/ ఖమ్మం టౌన్, వెలుగు: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఆయా కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.