పటాన్చెరులో ఏసీపీ ఆఫీస్ ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్​చెరు పట్టణ కేంద్రంలో ఏసీపీ ఆఫీస్​ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి కోరారు.