పాడైన పెరుగుతో మజ్జిగా.. ఖరాబైన గ్రేవీ.. హైదరాబాద్ క్లౌడ్ కిచెన్ తనిఖీల్లో బయటపడ్డ షాకింగ్ నిజాలు!
హైదరాబాద్లోని ఓ ప్రముఖ క్లౌడ్ కిచెన్లో కుళ్ళిపోయిన, గడువు ముగిసిన (ఎక్స్పైరీ అయిన) పదార్థాలతో వంటలు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది...........................