పత్తాలేని వానదేవుడు.. గ్రామాల్లో కప్పతల్లి ఆటలు.. గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు

వానాకాలం పంటలకోసం ఇంకా భూతల్లిని చదును చేయలేదు రైతన్నలు. వరుణ దేవుడు కరుణించాలని, వర్షాలు బాగా కురువాలని గ్రామాల్లో ప్రత్యేక పూజలు చేస్తు్న్నారు రైతన్నలు. కరీంనగర్ జిల్లా గ్రామాల్లో వర్షాలు కురవాలని కప్పతల్లి ఆటలు ఆడుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.