పాత పద్దతిలోనే వేతనాలు చెల్లించాలి : హాస్టల్ డైలీవేజ్

పాత పద్దతిలోనే వేతనాలు చెల్లించాలని హాస్టల్ డైలీవేజ్ కార్మికులు డిమాండ్​చేశారు. 20 రోజులుగా ఐటీడీఏ ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న హాస్టల్ డైలీవేజ్ కార్మికులు సోమవారం మెరుపు ధర్నా నిర్వహించారు.