పెద్దపల్లి ఎయిర్ పోర్టును పక్కన పెట్టడం అన్యాయం.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ అసంతృప్తి

ఎయిర్​ పోర్ట్, ఈఎస్ఐ ఆస్పత్రి సాధించేవరకు పోరాడుతానని ప్రకటన పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి విమానాశ్రయ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేయడంపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.