పెద్ద అంబర్ పేట్ ఓఆర్ ఆర్ పై తనిఖీలు.. రూ.50లక్షల విలువైన గంజాయి సీజ్

పోలీసుల కళ్లుగప్పి ఏపీలోనినుంచి తెలంగాణ మీదుగా పూణెకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో పెద్ద అంబర్ పేట్ పరిధిలోని ఓఆర్ ఆర్ వాహనాల తనిఖీలు నిర్వహించని పోలీసులు.. ఓ కారులో తరలిస్తున్న 102 కేజీల గంజాయిని పట్టు్కున్నారు. కారును సీజ్ చేసి, ఓ వ్యక్తిని అరెస్ట్ చే