పైన కొబ్బరి బోండాలు.. కింద గంజాయి ప్యాకెట్లు

కొబ్బరి బోండాల మధ్య 401 కిలోల గంజాయి దాచి తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఈగల్ ఫోర్స్ పట్టుకున్నది. ఈ గంజాయి విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.