పాపికొండలు విహారయాత్రకు బ్రేక్.. బోట్ల ఫిట్నెస్.. భద్రత ప్రమాణాలను పరిశీలిస్తున్న అధికారులు

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి అందాలు చూడాలంటే పాపికొండల విహార యాత్ర చేయాల్సిందే.. తెలంగాణలోని భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్​ రాజమండ్రి వరకు విహారయాత్రను పర్యాటక శాఖ ఆధ్వర్వంలో జరుగుతుంది. అయితే ఇప్పుడు అంటే జూన్​ 14 నుంచి పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్​ పడింది.