పీపీపీ విధానంలో నిర్మిస్తున్నా అవి ప్రభుత్వ మెడికల్ కాలేజీలే : సీఎం చంద్రబాబు

పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళశాలల పేరుతోనే నడుస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థవంతమైన సేవలు అందుతాయని చెప్పారు.