పబ్లిక్ ప్లేసులో మూత్రం పోశారో.. మీ ఫొటో స్క్రీన్‌పై పడ్డట్టే..! అస్సాంలో వినూత్న ప్రచారం
తిన్సుకియా (అస్సాం): బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేవారికి, చెత్త వేసేవారికి బుద్ధి చెప్పేందుకు అస్సాంలోని తిన్సుకియా మున్సిపాలిటీ ఒక వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది.