ప్రకటనలకే పరిమితమా?..మద్ధతు ధరకు కొనాలని కేంద్రానికి తుమ్మల లెటర్

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.