ప్రజల్లో రాముడిపై ఉన్న నమ్మకాన్ని బీజేపీ వమ్ము చేసింది : సామ రామ్మోహన్ రెడ్డి

దేశ ప్రజల్లో అయోధ్య రాముడిపై ప్రజలకు ఉన్న అపారమైన భక్తి, విశ్వాసాలను బీజేపీ నేతలు వమ్ము చేశారని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి విమర్శించారు. రూ.200 కోట్ల రాముడి సొమ్మును నిలువునా దోచుకున్న తీరుపై బీజేపీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.