ప్రజా ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి కొండా లక్ష్మణ్ బాపూజీ : మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణలో పురుడు పోసుకున్న అన్ని ప్రజా ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన జీవితం తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.