పోరాటయోధుడు కామ్రేడ్ కేవల్ కిషన్ : ఇన్చార్జి నీలం మధు

పేదల సంక్షేమం కోసం పరితపించిన పోరాట యోధుడు కేవల్ కిషన్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు అన్నారు. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా చిట్కుల్ ఎన్ఎంఆర్ ఆఫీసులో కిషన్ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.