ప్రాణం తీసిన ఎయిర్ బ్యాగ్: ముంబైలో విషాదం.. పార్క్ చేసిన కారులోనే యువకుడి మృతి..

జీవితంలో పైకి ఎదగాలనే ఎన్నో ఆశలు.. చేతి నిండా పని.. కుటుంబానికి ఆసరాగా నిలవాలనే తపన.. కానీ, విధి ఆ యువకుడిపై కన్నెర్ర చేసింది. ప్రమాదాల నుండి ప్రాణాలు కాపాడుతుందని మనం నమ్మే 'ఎయిర్‌బ్యాగ్' సాంకేతిక లోపంతో శాపంగా మారి, ఓ 25 ఏళ్ల యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ముంబైలో జరిగిన ఈ ఘోర ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతి