ప్రతి ఒకరికీ ఫిట్నెస్ అవసరం : అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్

ప్రతి ఒక్కరికీ ఫిట్నెస్ అవసరమని, ఆరోగ్యం కోసం నిత్యం ఎక్ససైజ్చేయడం అలవాటు చేసుకోవాలని కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్ అన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మంగళవారం కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇందిరా గాంధీ స్టేడియం వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.