ప్రభుత్వ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయొద్దు : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్​లో ఇందిరమ్మ ఇండ్ల మార్కవుట్, పంచాయతీ సెక్రటరీల హాజరు అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్​ రివ్యూ చేశారు.