ప్రతి ఒకరికీ ఫిట్నెస్ అవసరం : అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్

ప్రతి ఒక్కరికీ ఫిట్నెస్ అవసరమని, ఆరోగ్యం కోసం నిత్యం ఎక్ససైజ్​చేయడం అలవాటు చేసుకోవాలని కామారెడ్డి అడిషనల్​ కలెక్టర్ మదన్మోహన్ అన్నారు. ఫిట్​ ఇండియా కార్యక్రమంలో భాగంగా మంగళవారం కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్​ నుంచి ఇందిరా గాంధీ స్టేడియం వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.