ప్రూఫ్ చూపించకుంటే ఓటు గాయబ్...! ఉమ్మడి నల్గొండలో మ్యాపింగ్ కాని ఓటర్లు 4 లక్షల పైనే...!
యాదాద్రి, వెలుగు : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్లు పెద్ద సంఖ్యలో మ్యాపింగ్ కాలేదు. వీరందరూ ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డులను