ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై టైంకి రిటైర్మెంట్ సొమ్ము చేతికి.. కొత్త రూల్స్ వివరాలివే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ తర్వాత పెన్షన్, రిటైర్మెంట్ బకాయిలు సమయానికి అందేలా చూడటానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్పులు పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్(PPOs) జారీ, రిటైర్మెంట్ డ్యూస్ చెల్లింపులతో పాటు తొలి పెన్షన్ విడుదలలో ఆలస్యం జరగకుండా నిరోధించడమే ప్రధాన ఉద్దేశం.