ప్రభుత్వ పాఠశాలలో కలకలం.. వింత పురుగుల కాటుతో 15 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత!

చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలోని డి.యం. పురం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో క్లాసులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యార్థుల శరీరంపై తీవ్రమైన దురదలు, ఎర్రటి దద్దుర్లు (Rashes) ఏర్పడ్డాయి. దాదాపు 15 మంది విద్యార్థులు ఒకేసారి మంటలు, దురదలతో విలవిలలాడటంతో అసలు ఏం జరిగిందో అర్థం కాక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (HM), ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..